India vs Bangladesh 2019: "We're looking at younger options after the World Cup, so you can understand our thought process. We definitely had a chat with Dhoni and he also endorses our view of backing youngsters," MSK Prasad said.
#MSDhoni
#indvban2019
#indiavsbangladesh2019
#indiasquadforbangladeshseries2019
#SanjuSamson
#ShivamDube
#ViratKohli
#rohitsharma
#souravganguly
#cricket
#teamindia
ప్రపంచకప్ తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ధోనీ తన రిటైర్మెంట్ విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో.. భారత సెలక్టర్లు అందరికీ సమాధానాలు చెప్పలేక తడబడుతూ వచ్చారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా మారిన రెండో రోజే.. ధోనీ కెరీర్ గురించి మొదటిసారి సెలక్షన్ కమిటీ ఓ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ధోనీని దాటి జట్టు భవిష్యత్తు గురించి తాము ఆలోచిస్తున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.